: లోక్ సభ రేపటికి వాయిదా


లోక్ సభ రేపటికి వాయిదా పడింది. తొలిసారి వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో స్పీకర్ జీరో అవర్ చేపట్టారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన పలు బిల్లులను సభ్యులు ప్రవేశపెట్టారు. అటు తెలంగాణ, సీమాంధ్ర సభ్యులు నినాదాలతో సభ దద్దరిల్లింది. ఈ సమయంలో సభ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News