: కాంగ్రెస్ ను కేవీపీ వెన్నుపోటు పొడిచారు: వీహెచ్


ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను దారుణంగా కేవీపీ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పదవిరాక ముందు ఒకలాగ, వచ్చాక ఒకలాగ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకునేందుకు కేవీపీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఆయనలాంటి వారికి ఎంపీ పదవి ఎలా ఇచ్చారని మంత్రి రాజీవ్ శుక్లాను అడిగానన్నారు.

  • Loading...

More Telugu News