: వాయిదా అనంతరం ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలు
గంటపాటు వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు తిరిగి ప్రారంభమయ్యాయి. మొదలైన వెంటనే ఉభయసభల్లో ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. దాంతో, రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా పడింది. అటు తీవ్ర నినాదాలతో లోక్ సభ దద్దరిల్లుతున్న సమయంలోనే స్పీకర్ జీవో అవర్ ను చేపట్టారు. ఈ సమయంలో సభ్యులు ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెడుతున్నారు.