: విభనను అడ్డుకునేందుకు కొత్త ఎత్తుగడ


రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ఆయుధంగా చేసుకోనున్నారు. రేపు 60 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీసును ఇస్తామని టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్ తెలిపారు. దాంతో కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News