: సీఎంతో పాటే మేమూ రాజీనామా చేస్తాం: మంత్రి గంటా


తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు తెలిసిందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జీవోఎం తెలంగాణ ప్రతినిధిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పార్టీ హైకమాండ్ ఏకపక్ష తీరుతో ముఖ్యమంత్రి కిరణ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారని తెలిపారు. సీఎం రాజీనామా చేసే విషయం నిజమేనని... అయితే ఎప్పుడు చేస్తారనే విషయం తనకు తెలవదని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు తాము కూడా రాజీనామా చేస్తామని గంటా అన్నారు. విశాఖలో ఆయన సమైక్య రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News