: 90 రోజుల్లో కేంద్రం, రాష్ట్రంలో పేదల ప్రభుత్వాలు: చంద్రబాబు


ఢిల్లీలో ఉన్నవారు తెలుగువారి తలరాతలు మార్చలేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో, రాష్ట్రంలో దొంగలు పడ్డారని... ఓట్లు, సీట్ల కోసమే వారు రాష్ట్రాన్ని చీల్చడానికి సిద్ధమయ్యారని చెప్పారు. మరో 90 రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో పేదల ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిపారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు కలసిపోతాయని చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News