: రేపు భద్రాచలం డివిజన్ బంద్


రేపు భద్రాచలం డివిజన్ బంద్ కు తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణలో అంతర్భాగమైన ముంపు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News