: సీఎంకు లేఖ రాసిన టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు
తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కు లేఖ రాశారు. అంగన్ వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని... అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యమైన కోడిగుడ్లు పంపిణీ చేయాలని వారు లేఖలో విజ్ఞప్తి చేశారు. అంగన్ వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు.