: రేపు, ఎల్లుండి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె


వేతన సవరణ డిమాండ్ పై పరిష్కారం లభించకపోవడంతో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటురంగ బ్యాంకులు యథావిధిగానే పనిచేస్తాయి.

  • Loading...

More Telugu News