: చిరంజీవి సమైక్య నినాదాలు


కేంద్ర మంత్రి చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో సమైక్యవాణి వినిపించారు. ఎకో టూరిజం పార్కు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సభా వేదికపై నుంచి సమైక్య నినాదాలు చేశారు. అంతకుముందు ఆయన కాన్వాయ్ ను సమైక్య వాదులు అడ్డుకోవడంతో.. చిరంజీవి తానూ సమైక్యవాదినేనని నిరూపించుకున్నారు.

  • Loading...

More Telugu News