: రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టా.. ఖరారైతే ఎస్ఎంఎస్


రైల్వే రిజర్వేషన్ చేయించుకున్నారా? వెయిటింగ్ లిస్టులో వచ్చిందా? ఒకవేళ సీటు ఖరారైతే మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. నిశ్చింతగా ఉండండి. రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. బుకింగ్ సమయంలో ఇచ్చిన నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News