: నేనిప్పుడు ‘బాబు’ను కాదు.. ‘జగ్గూభాయ్’ని: జగపతిబాబు


ఇంతకాలం తెలుగు చిత్రరంగంలో కథానాయకుడిగా నటించిన జగపతిబాబు ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో అందరూ ‘బాబు’ అని పిలుస్తున్నారని.. అయితే తానిప్పుడు ‘బాబు’ని కాదని, ‘జగ్గూభాయ్’నని ఆయన చమత్కరించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు అదే! ఓ తెలుగు వార్తా ఛానల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

  • Loading...

More Telugu News