: జన్ లోక్ పాల్ బిల్లు కోసం ఎంతకైనా తెగిస్తా: కేజ్రీవాల్


అవినీతిని అంతం చేయడానికి ఉద్దేశించిన జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ‘ఎంతకైనా తెగిస్తా’నని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఏఏపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ తో పాటు, బీజేపీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అవినీతి చాలా తీవ్రమైన సమస్య. దీన్ని అంతం చేసేందుకు జన్ లోక్ పాల్ అవసరం. దీని కోసం ఎంతకైనా తెగిస్తాను’’ అన్నారు.

  • Loading...

More Telugu News