: ఢిల్లీలో కావూరి నివాసం వద్ద సమైక్యవాదుల ఆందోళన


ఢిల్లీలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసం ఎదటు సమైక్యవాదులు ఆందోళన చేస్తున్నారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉండాలని, చేతగాని మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు సమైక్యవాదులు యత్నించడంతో అప్పటికే అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. సమైక్యవాదులు ఆందోళన చేస్తున్న సమయంలో కావూరి ఇంట్లోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News