: కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు గాంధీభవన్ లో సన్మానం
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు గాంధీభవన్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కేవీపీ రామచంద్రరావు, ఎం.ఏ.ఖాన్, తిక్కవరపు సుబ్బరామిరెడ్డిలను బొత్స, ఆనం, జానారెడ్డి సన్మానించారు.