: విజయా బ్యాంక్ లో గోల్ మాల్.. లక్షలాది రూపాయలు మాయం


నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి ఏకంగా రూ. 43 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని విజయా బ్యాంకులో జరిగింది. ఆర్డీవో, తహసీల్దార్, వీఆర్వోల సంతకాలను ఫోర్జరీ చేసి, లక్షలు కొల్లగొట్టిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంగుతిన్న అధికారులు ఆగమేఘాల మీద విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News