: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే విజయకుమార్


కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉండటంతో... సీమాంధ్రకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News