న్యూఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ నివాసంలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సుమారు రెండు గంటల పాటు ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది.