: కృష్ణాజిల్లా పీపీ నియామకంపై హైకోర్టు ఆగ్రహం
కృష్ణాజిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) నియామకంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏ ప్రతిపాదికన నియామకం జరిపారో తెలపాలంటూ న్యాయస్థానం జిల్లా కలెక్టర్ ను వివరణ కోరింది. బుధవారంలోగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ ను కోర్టు ఆదేశించింది.