: బిల్లు పెడతాం..తెలంగాణ ఇస్తాం: ఆజాద్


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఆజాద్ మాట్లాడుతూ, ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదింపజేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆజాద్ అన్నారు.

  • Loading...

More Telugu News