ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మన రాష్ట్ర వ్యవహారాలపైనే దృష్టి పెట్టనున్నారు. తెలంగాణ బిల్లు, సీఎం కిరణ్ తిరుగుబాటు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.