: టీడీఎల్పీ సమావేశం ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ (శాసనసభా పక్ష) సమావేశం ప్రారంభమైంది. మోత్కుపల్లి నర్సింహులు మినహా టీడీపీ నేతలంతా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా లోక్ సత్తా ఓటేసింది.