: మంత్రికి కామం ముదిరింది!


ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్. తనను కలవడానికి కార్యాలయానికి వచ్చిన ఒక వైద్యురాలిపై కామకన్ను పడింది. టీ తెప్పించి ఇచ్చాడు. మంత్రిగారి ఆతిథ్యం కదా అని తాగింది. మత్తు మత్తుగా అయ్యింది. మంత్రి చేతులు వేస్తూ అత్యాచారం చేయబోయాడు. కష్టంగా విషయాన్ని గ్రహించిన ఆమె అక్కడి నుంచి బయటపడింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని కోరుతూ శ్రీనగర్ లోని స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News