: ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్


రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీలో ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి తిరస్కరణ ఓటుకు అవకాశం కల్పించారు. తిరస్కరణ ఓటుపై మార్కు చేసిన దానికే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాంగ్రెస్ తరపున కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ ఖాన్, తెలుగుదేశం పార్టీ తరపున గరికపాటి మోహనరావు, సీతారామలక్ష్మి పోటీలో ఉండగా, టీఆర్ఎస్ తరపున కె.కేశవరావు పోటీలో ఉన్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటును వేశారు.

  • Loading...

More Telugu News