: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఒంగోలు, పంగులూరు, కొండమూరు, తూర్పు కొత్తవరప్పాడు, గణపవరం, ముప్పవరంలో కొద్దిసేపటి క్రితం స్వల్ప ప్రకంపనలు రావడంతో ఇళ్ళల్లోని వస్తువులు వూగిసలాటకు గురయ్యాయి. ఇది చూసిన ప్రజలు భయంతో ఇళ్ళల్లోంచి బయటకు వచ్చేసారు. ఎటువంటి నష్టం జరగలేదు.
- Loading...
More Telugu News
- Loading...