: అసెంబ్లీ కార్యదర్శితో భన్వర్ లాల్ భేటీ
అసెంబ్లీ కార్యదర్శి సదారాంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ భేటీ అయ్యారు. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ పై వారు సమీక్ష జరుపుతున్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నామని వారు తెలిపారు.