ఈ నెల పదో తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే, దీనికి సంబంధించి సాయంత్రం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.