: నార్త్ బ్లాక్ లో జీవోఎం భేటీ ప్రారంభం


ఢిల్లీ నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జీవోఎం కీలక భేటీ ప్రారంభమైంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన పది ప్రతిపాదనల సవరణలపై మంత్రుల బృందం చర్చించనుంది. షిండే, ఆజాద్, నారాయణ స్వామి, చిదంబరం, జైరాం రమేశ్ భేటీలో పాల్గొన్నారు. అయితే, బిల్లుపై ఈ రోజే సవరణలు పూర్తి చేసి కేంద్ర క్యాబినెట్ కు బిల్లును సమర్పిస్తారా లేక ఇంకా సమయం పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ సాయంత్రం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది.

  • Loading...

More Telugu News