: రాజ్యసభ పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్న ఆదాల?
కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి... పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ సూచనల మేరకే ఆదాల పోటీనుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీధర కృష్ణారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలతో ఆదాల భేటీ అయ్యారు.