: స్తంభించిన సీమాంధ్ర.. ఉద్యోగుల సమ్మె ప్రారంభం


రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపీఎన్జీవోల ఆధ్వర్యంలో సీమాంధ్రలోని 13 జిల్లాలలో తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ప్రారంభమైంది. 5వ తేదీ అర్ధరాత్రి నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకూ సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సమ్మెలో ఏపీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొనగా.. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఆందోళనకు ఉపక్రమించారు. న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.

  • Loading...

More Telugu News