: సీఎంకి డీఎల్ బంపరాఫర్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి పరుడు, అసమర్థుడని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిరికి వాడని, కొత్త పార్టీ పెడతాడని తాను భావించడం లేదని అన్నారు. ఒకవేళ సీఎం కొత్త పార్టీ పెడితే 10 లక్షల రూపాయల విరాళమిస్తానని డీఎల్ బంపరాఫర్ ప్రకటించారు.