: వందకోట్లతో ముంబయిలో శివాజీ విగ్రహ నిర్మాణం


ముంబయిలో వందకోట్ల రూపాయలతో త్వరలో మరాఠా రాజు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విగ్రహం నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తెలిపారు. అంతేగాక కచ్చితంగా ఏ స్థలంలో నిర్మించబోతున్నారో దానికి కూడా అంగీకారం తెలిపినట్లు వివరించారు. గుజరాత్ లో గతేడాది చివర్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహనిర్మాణం ప్రాజెక్టుకు పోటీగా ముంబయిలో దీన్ని చేయతలపెట్టారు.

  • Loading...

More Telugu News