: కాశ్మీర్ పై చర్చకు భారత్ కు పాక్ పీఎం ఆహ్వానం
దశాబ్దాల నుంచి పరిష్కారం కాకుండా ఉండిపోయిన కాశ్మీర్ సమస్యపై చర్చించేందుకు భారత్ ను పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చర్చకు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఒక సమగ్రమైన, ఫలవంతమైన చర్చను జరిపేందుకు భారత్ ను ఆహ్వానించినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ ఉభయసభల సమావేశాల సమయంలో షరీఫ్ తెలిపారు.