: రాష్ట్రపతికి సీఎం వినతిపత్రం


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందులో కోరారు. మౌనదీక్ష ముగిసిన అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులతో కలసి సీఎం రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News