: అవిశ్వాసానికి అనుమతి కోరే సమయంలో లేచి మద్దతు తెలుపుతాం: మైసూరా


పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి తెలిపారు. గత సమావేశాల్లో నేరుగా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని... ఈ సారి మాత్రం స్పీకర్ అనుమతి కోరే సమయంలో తాము లేచి మద్దతు తెలుపుతామని చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా పర్యటించి ఇతర పార్టీల నేతలను కలసి సమైక్య ఆకాంక్షను వెల్లడించామని తెలిపారు.

  • Loading...

More Telugu News