: రాజ్ ఘాట్ చేరుకున్న సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ ఘాట్ చేరుకున్నారు. ఆయనతో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స, కేంద్ర మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, పురంధేశ్వరి, పలువురు సీమాంధ్ర నేతలు ఉన్నారు. వీరంతా రాజ్ ఘాట్ లో మహాత్ముడికి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News