: అవిశ్వాసం నోటీసిచ్చిన ఉండవల్లి


పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చారు. ఈ నోటీసును ఆయన స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇదే విధంగా ప్రతి రోజు సభలో ఒకో సభ్యుడు నోటీసు ఇస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News