: లైంగిక వేధింపుల నేపథ్యంలో ఐఏఎస్ అధికారి సస్పెన్షన్


అత్యున్నత స్థానంలో ఉండి కూడా, చిల్లర వేషాలు వేస్తే ఇలాంటి గతే పడుతుంది. వివరాల్లోకి వెళ్తే, ఒక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి బి.బి.మహంతిని రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు... విచారణకు హాజరుకావాలంటూ మహంతికి సమన్లు జారీ చేశారు.

  • Loading...

More Telugu News