: శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయి నుంచి హైదరాబాదు వస్తున్న ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కు చెందిన ఖాజా అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.