: కాంగ్రెస్ ఎంపీలతో రేపు కమల్ నాథ్ సమావేశం


పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎంపీలను కమల్ నాథ్ ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన బిల్లు పెట్టనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News