: మహబూబ్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం


మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జూరాల 220 కిలోవాట్స్ పవర్ సబ్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు అంతకంతకూ ఎగసి పడుతున్నాయి. సబ్ స్టేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు ఆరడం లేదు. దీంతో నష్టం భారీ స్థాయిలోనే ఉంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News