: హైటెక్ సిటీ సమీపంలోని మీనాక్షి టవర్స్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్న మీనాక్షి టవర్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అగ్నికీలల్ని ఆర్పుతున్నారు. ప్రమాద నష్టం, ప్రమాదం జరిగిన తీరుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.