: తిరుమల-తిరుపతి వాసులకు శ్రీవారి ఉచిత దర్శనం


తిరుమల-తిరుపతి వాసులకు టీటీడీ ప్రవేశపెట్టిన ఉచిత దర్శనం నేటి నుంచి అమలైంది. ఈ మేరకు టోకెన్లు పొందిన ఐదువేల మంది స్థానిక భక్తులు తిరుమలేశుడిని దర్శనం చేసుకున్నారు. ప్రతి నెలలో ఒకసారి అదీ మంగళవారమే టీటీడీ ఈ దర్శనం కల్పించనుంది.

  • Loading...

More Telugu News