: బాబు, కిరణ్, జగన్, బొత్స, నాదెండ్ల అందరూ సీమాంధ్రులే: ఉత్తమ్ కుమార్ రెడ్డి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంతా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా తాను ఢిల్లీలో దీక్ష చేపడతానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అంతా సీమాంధ్రుల పెత్తనమేనని ప్రచారం చేయాలని ఆయన జాతీయ మీడియాను కోరారు.

  • Loading...

More Telugu News