: యజమాని ఆదేశిస్తేనే.. బుల్లెట్ బయటకొస్తుంది..


ఈ రివాల్వర్ కు విశ్వాసం ఎక్కువ. యజమాని చెబితే తప్ప శత్రువుపైకి బుల్లెట్ వదలదు! జర్మనీకి చెందిన ఆర్మాటిక్స్ దీన్ని తయారు చేసింది. కాకపోతే విశ్వాసం, అవిశ్వాసం లాంటివి ఈ రివాల్వర్ కు ఏమీ తెలియవులేండి. ఈ రివాల్వర్ ఓ స్మార్ట్ వాచ్ తో లింక్ అయి ఉంటుంది. స్మార్ట్ వాచ్ ఎవరైతే ధరిస్తారో.. రివాల్వర్ కూడా వారి చేతిలో ఉంటేనే పేలుతుంది. సో శత్రువు లాక్కున్నా మన ప్రాణం సేఫ్ గా ఉంటుంది.

  • Loading...

More Telugu News