: ఎలుక గొర్రె కంటే పెద్దగా మారిపోతే..?


గొర్రె తోకంత కూడా ఉండని ఎలుక.. గొర్రె సైజును మించిపోతే..? ఒక నాటికి ఇది సాధ్యమవుతుందని లీచెస్టర్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్ట్ డాక్టర్ జాన్ జలసీవిజ్ అంటున్నారు. ఎలుకలు భారీ సైజుకు మారిపోతాయని.. చూడ్డానికి గొర్రెల కంటే పెద్దగా ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. కాలక్రమంలో జంతువులు తమ జీవనం కోసం తగిన విధంగా మార్పు చెందుతాయని జలసీవిజ్ చెబుతున్నారు. ఒకప్పుడు డైనోసార్లు కూడా ఎలుకలంత సైజులోనే ఉండేవని.. తర్వాతే పెద్దగా మారినట్లు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News