: ఢిల్లీ చేరుకున్న టీటీడీపీ నేతలు


తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు హస్తిన చేరుకున్నారు. టీబిల్లుపై మాట్లాడటానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రి అపాయింట్ మెంట్ కోరినట్టు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. విభజన బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిందిగా వీరిని కోరనున్నారు.

  • Loading...

More Telugu News