: ప్రభుత్వానికి మావోయిస్టుల హెచ్చరికలు
మావోయిస్టులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. గ్రీన్ హంట్ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని, అడవులలో కూంబింగ్ జరుపుతున్న పోలీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా ప్రతినిధులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం బండిరేవు వద్ద మావోయిస్టులు గోడలపై పోస్టర్లు అంటించారు.