: హెరాయిన్ తో పట్టుబడ్డ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది


హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఓ తీవ్రవాది 10 కిలోల హెరాయిన్ తో ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ కు పట్టుబడ్డాడు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా వారు అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ సుమారు 35 కోట్లు ఉంటుందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. డ్రగ్ రాకెట్ ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News