: ముఖ్యమంత్రితో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో, వారిచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే, విభజన బిల్లుపై ముందుకు వెళితే మెరుపు సమ్మెకు సిద్ధమని తెలిపారు.

  • Loading...

More Telugu News